పెళ్లి కూతుళ్ళకు అందమైన మెహందీ డిజైన్స్ వేయటంలో స్పెషలిస్ట్ వీణా నాగాదా బ్రైడల్,అరబిక్ సినిమాల్లో పెళ్లి సీన్లలో నటీనటులకు ఆమే మెహందీ పెడతారు తోలి సెలబ్రిటీ పూనమ్‌ ధిల్లాన్‌ కత్రినా కైఫ్‌ వరకు మంచి అందమైన డిజైన్ లతో అలంకరించారు వీణా కరిష్మా కపూర్, దీపికా పదుకొనే ,టీనా అంబానీ,నీతా అంబానీ వంటి ఎందరో సెలబ్రెటీలకు ఆమె మెహందీ వేశారు. మంబై లో ఉంటున్న వీణా ఇక్కడే ఒక ఇన్ స్టిట్యూట్ నిర్వహిస్తూ మెహందీ కోర్స్ నేర్పిస్తున్నారు. ఇప్పటికి వరకు 55 వేల మంది విద్యార్థులు వీణ వద్ద మెహందీ నేర్చుకొన్నారు.

Leave a comment