మేకప్ చేయగల మ్యాజిక్ లు ఇంకేవీ ఉండవు. ముఖంలో కొద్ది షేడ్స్ ఇవ్వటం ద్వారా సౌందర్యాన్నీ వెయ్యింతలు చేయగలదు. ఒక వేళ ముక్కు పెద్దదిగా ఉంటే దాన్ని షార్ప్ గా కూడా చూపించవచ్చు. ఒక మేకప్ ఎక్స్ పర్ట్ తన అనుభవంతో డార్క్ తోనే ఫౌండేషన్ బ్లెండ్ చేయటం ద్వారా ముక్కు చివరకు షార్ప్ గా మార్చగల భ్రాంతి కలిగించే వీలు ఉందంటున్నారు.బాగా బ్లెండ్ చేసి కొద్దిగా కంపాక్ట్ పౌడర్ వాడితే షేడింగ్ లైన్స్ తక్కువగా కనిపిస్తాయి. ముక్కు బ్రిడ్జి పైన కాంపాక్ట్ వాడితే సన్నగా కనిపిస్తుంది. ఇది ఉదాహారణ మాత్రమే ముఖంలోని చిన్న లోపాలను ఎలా మాయం చేయవచ్చో సమర్ధుడైన మేకప్ మెన్ సలహా ఇవ్వగలడు.

Leave a comment