ఈ మధ్యని జరిగిన ఒక అధ్యయనంలో ఇంట్లో కూర్చుని ఎంచక్కా ఇంటర్నెట్ లో షాపింగ్ చేయటంలో ఆడవాళ్లే స్మార్ట్ గా ఉన్నారట. ఎన్నో వెరైటీస్ చూసి ఎంచుకుని చివరకు వంటపైన వేసుకుంటే ఏ డ్రెస్ ఎలా ఉందో చూసుకునే యాప్ లు వచ్చాయి. కనుక డ్రెస్ లతో సహా నెట్ లోనే షాపింగ్ చేస్తున్నారు . ఇందులో కొన్ని మెళకువలు తెలుసుకో పెద్ద నష్టాలేవీ లేవు. ఏదైనా కొనాలనుకుంటే ఇతర వెబ్ సైట్స్ తో సరిపోవు చూపించి అప్పుడే ధరలు క్వాలిటీ చూసుకుని సరైన వస్తువును ఎంచుకోవచ్చు. ఆకర్షణీయమైన యాడ్స్ చూసి కాకుండా పూర్తీ వెబ్సైట్ లోకి వెళ్లి విశ్లేషించుకోవాలి. అలాగే ఆక్షన్ వెబ్సైట్ మరీ లాభం. కాకపోతే పేమెంట్ సందర్భంలో సెక్యూరిటీ చెక్ చేసి వెరిఫై చేసుకోవాలి. యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డు సమాచారం. తెలుసుకోగల ఎదో ఓక్ వైరస్ ఎపుడూ ఎదో ఒకటి ఉంటుంది వీలైనంత వరకు క్యాష్ ఆన్ డెలివరీ పద్దతి ఎంచుకోవాలి. కొన్ని వస్తువులు స్థానికంగా రక్వార్క్ దొరక్కపోతే విదేశాల నుంచి షిప్పింగ్ చేస్తుంటారు అన్ లైన్ లో ట్రాన్సక్షన్ బాగానే ఉంటుంది కానీ షిప్పింగ్ చార్జీలు ఎక్కవైపోతాయి. స్థానిక రిటైలర్లు అయితే ఇలాంటివి చార్జీ చేయరు
Categories
WoW

మెళకువలు తెలిస్తే షాపింగ్ ఈజీనే

Leave a comment