దొండకాయ కుడా ఇష్టమేనా అని అడిగితె 50 శాతం మంది పెద్దగా రుచి లేదనే అంటారు. కానీ చాలా సహజంగా ఎదో ఒక కురాలే అని వందే ఈ దొందకాయ పిఇచు, ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు అన్ని సలక్షణంగా వున్నాయి. ఇందులో వుండే యాంటీ హిస్టమైన్ గుణం అలర్జీలు దూరం చేస్తుంది. ఇందులో ధైమిన్ పుష్కలంగా  వుంది. ఇది పిండి పదార్ధాలను గ్లూకోజ్ గా మార్చడం లో కీలకమైన పాత్ర పోషిస్తోంది. కొవ్వులు, ప్రొటీన్లు జీవక్రియలకు తోడ్పడుతుంది. నేరుగా కాలేయం పైన పని చేసి టాక్సిన్లు బయటకు పంపేందుకు , రక్తంలో చక్కర శాతాన్ని తగ్గించేందుకు దోహద పడతాయి. దొండ కాయల్లోని బి-కాంప్లెక్స్, విటమిన్లు జీర్ణ వ్యవస్థ కి మేలు చేస్తాయి. మధుమేహం నియంత్రిస్తుంది దొండకాయ. ఇన్ని సుగుణాలున్నా ఈ దొందకాయని వారానికి రెండు సార్లు అయినా తినాలి సిఫార్సు చేస్తున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment