హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా కధ లాంటి సమాచారం ఒకటి వచ్చింది. బ్రెయిన్ చిప్స్ తయారవుతున్నాయి. ఇక వీటి వినియోగంలో మతి మరుపు వాళ్ళు మేధావులైపోతారన్నమాట. ఇప్పటివరకు ఎలుకలు కోతులపైన ఈ మెమొరీ చిప్స్ ఉపయోగించి ప్రయోగాలు చేసారు. వాటి జ్ఞాపక శక్తి పెరిగిపోయి చాల తెలివిగా వున్నాయట. ఇక మనుషుల కోసం బ్రెయిన్ చిప్స్ తయారవుతున్నాయట. కాలిఫోర్నియా లోని బయో మెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ Dr. థయోడోర్ బెర్గర్ ఈ బ్రెయిన్ చిప్ డిజైనింగ్ చేస్తున్నాడు. మెదడు లో మెమొరీ ని పెంచే వివిధ రకాల డిజైన్లతో కృత్రిమ పరికరాలు తయారుచేస్తున్నారు. ఇవి మనుషుల్లో వుండే షార్ట్ టర్మ్ మెమొరీ పవర్ ని లాంగ్ టర్మ్ మెమోరీ గా మారిపోతుంది. ఈ చిప్ మెదడు లో ఇన్స్టాల్ చేస్తే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని ప్రసారం చేసి లింకులు కలుపుతూ మెమొరీ ని వృద్ధి చేస్తాయన్నమాట. మనుషుల పరిస్థితులు బ్లడ్ గ్రూపులు కామన్ జీన్స్ వారీగా ఈ చిప్స్ ఇన్స్టాల్ చేస్తారన్నమాట. మెదడు బదులు మిషనే ఆలోచించి పెట్టేస్తుంది.
Categories
Top News

మెమొరీ బ్రెయిన్ చిప్స్ వస్తున్నాయి

Leave a comment