కె.వి భార్ఘవీ, నాగరత్న, నిర్మల, తిరుమల ఈ నలుగు పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. ఈ నలుగురు కలిసి నలభై రోజుల్లో 56 మండలాల్లో 1300 కిలో మీటర్లు సైకిల్ ర్యాలీ చేస్తున్నారు. మంగళ వరం చిత్తూరు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రవుండ్  నుంచి కలక్టర్ పీ.ఎస్ ప్రద్యుమ్న ఈ యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. అమ్మాయిల్లో ఆత్మవిస్వాసం పెంచేందుకు వేధింపులకు హింసకు బెదర కూడదని భయపడవద్దని చెప్పేందుకు ఆపదల్లో మేమున్నామని చెప్పేందుకు విశేషం ఏమిటంటే ఈ నలుగురు ఈ యాత్ర కోసం స్వచ్చందంగా ముందుకు వచ్చారు.

Leave a comment