యాభై దాటాక కొన్ని శరీరంలో జరిగే మార్పులను అనారోగ్యం అనుకోకూడదు. బహుశా అవి మోనోపాజ్ లక్షణాలు కావచ్చు. హాట్ ప్లషెస్, సెక్స్ పట్ల ఆసక్తి తగ్గటం విజనల్ డల్ నెస్,ముడ్ స్వింగ్స్, జ్జ్ఞాపకశక్తి తగ్గటం వంటి లక్షణాలు అనారోగ్య చిక్కులు కావు. ఇవన్ని సాధరణ మొనోపాజ్ లక్షణాలే. రుతుక్రమం సరిగ్గ లేకపోవడం,కొన్ని సార్లు పిరియడ్స్ స్కిప్ అవుతుండడం కూడా సామాన్యంగా జరిగేవే. ఆహారాన్ని విటమిన్లు,ఖనిజాలతో నింపెయాలి. నెమ్మదిగా శక్తిని నింపె ప్రోటీన్స్,నట్స్ గింజలు,ఓట్స్, పూర్తి స్థాయి ధాన్యాలు తినాలి. మంచి పోషకాలు కూడిన బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారంలో మార్పులతో మూడ్ స్వింగ్స్ మారిపోతాయి. ఉత్సహాం,చురుకుదనం, అనుకూల ధోరణి చోటు చేసుకుంటాయి.

Leave a comment