మగవాళ్ళ దుస్తుల తయారీలో తనదైన ముద్ర వేస్తున్న ఫ్యాషన్ డిజైనర్ ప్రియా అహ్లువాలియా,  ఈమధ్యనే  క్వీన్ ఎలిజిబెత్ 2 బ్రిటిష్ డిజైన్ అవార్డ్ తీసుకుంది.బ్రిటిష్ ఫ్యాషన్ కౌన్సిల్ ఆమెకు మార్పుకు వారధి అని కితాబిచ్చింది. కాలేజీ రోజుల్లో ప్రియ ఆడవాళ్ళ డిజైన్ చేసే వారు కానీ మగవాళ్ళ ఫ్యాషన్ లో ప్రయోగాలు చేయాలనే ఆసక్తి తో మెన్స్ వేర్ డిజైనర్ గా మారారు. మూడేళ్ల క్రితం తన పేరుతో సొంత బ్రాండ్ తయారీ మొదలుపెట్టిన ప్రియ తన ఫోటో బుక్ స్వీట్ లస్సీ తో అందరినీ ఆకర్షించారు.

Leave a comment