నేను కోనేళ్ళుగా మానసిక కుంగుబాటు తో ఉన్న దానికి కౌన్సలింగ్ తీసుకున్నాను. మళ్ళా చపాక్ సినిమా మొదలు పెట్టేక మళ్ళి కుంగు బాటు మొదలైంది. నా కౌన్సిలర్ నా సెట్ లో నా పక్కనే ఉండాల్సి వచ్చింది అంటోంది దీపికా పడుకొనె. యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవిత కథ తో తెరకెక్కుతున్న చపాక్ సినిమాలో ప్రధాన పాత్రగా నటిస్తున్న సమయంలో ఆ కథ లో ఆ పాత్రలో నటించటం వల్ల నా పరిస్థితి దుర్భరం అయింది. ఈ పాత్ర నటిస్తు నేను ఎంతో మానసికంగా కృంగి పోయాను. పాత్రలో నటించటమే నాకు కష్టం అయితే బాధితురాలు లక్ష్మి ఇంకెంత వేదన అనుభవించిందో నాని నాకు మనసుకి కష్టం తోచింది అంటోంది దీపికా పడుకొని. నా కెరియర్ లోనే ఇదొక క్లిష్టమైన చిత్రం అన్నారామె.

Leave a comment