వాళ్ళు పెంచే జతువులను ఒట్టి మనస్థత్వాన్ని అంచనా వేయవచ్చు అంటున్నారు పరిశీలకులు . ఉదాహరణకు కుక్క పిల్లల్ని పెంచేవారు పట్టిన పట్టు వీడని మనస్థత్వం గళవారట,వాగ్దానాలు ,నిబంధనల విషయంలో చాల ఖచ్చితంగా ఉంటారు . అలాగే పువ్వులను పెంచేవాళ్ళు ఇతరుల పట్ల ఎంతో జాలిదయ కలిగి ఉంటారట . జలచరాలు పెంచేవాళ్ళు భవిష్యత్ పట్ల ఆశావహ దృక్పధం ఉన్నా వాళ్ళయి ఉంటారు . అయితే పాకే జతువులు తాబేళ్ళు పాములు పెంచేవాళ్ళు తో మటుకు కాస్త జాగ్రత్తగా ఉండాలట . వాళ్ళు ఏ నిముషం లో ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళకే తెలియదు  అంటున్నారు పరిశీలకులు .ఇవన్నీ అలా ఉంచితే పెట్స్ ని పెంచేవాళ్ళు ఒంటరి తనం లేకుండా మానసిక ఒత్తిడి వంటివి లేకుండా ఆరోగ్యంగా ఉంటారట .

Leave a comment