ఇలాంటివి వింటే ఇక ప్రతిదానికీ ఉలిక్కిపడుతూనే  ఉండాలనిపిస్తోంది. మనం  సాధారణంగా మంచి హోటల్స్ వెతుక్కుని వెళతాం. అంటే ఖరీదైన వ్యవహారం ఆహరం అన్నీ ఉంటాయి. అయినా ఒక్కసారి ఆ టిఫినో భోజనమో  తర్వాత స్టమక్ అప్సెట్ అవుతోంది. ఫుడ్ పాయిజనింగ్ అన్నంత దూరం పోతుంది. అందరికీ సరిపడిన ఆహారం  మనకెందుకు ప్రాబ్లమ్ అయిందో అర్ధం కాదు. ఇప్పుడిక డాక్టర్ల నివేదికవచ్చింది. హోటల్లో వుండే మెనూ కార్డుల్లో వుండే క్రీములు మురికి టాయ్ లెట్ నీట్ కవర్ పైన కూడా ఉండదట. డాక్టర్లు ఏం చెపుతున్నారంటే హోటల్ కు వెళ్ళగానే మెనూ కార్డు చూసి ఏం కావాలో ఆర్డర్ ఇచ్చేసి వెంటనే పోయి వాష్ చేసిన దగ్గర శుభ్రంగా చేతులు కడుక్కోమంటున్నారు. కుర్చీలు బల్లలు కింద నెల ఎప్పుడు శుభ్రపరుస్తారు కానీ ఈ ప్లాస్టిక్ లేమినేటెడ్ మెనూ కార్డ్స్ వైపు ఎప్పుడూ  పట్టించుకోరని హోటల్స్ లో వుండే బాత్ రూమ్స్ హ్యాండిల్స్ గ్లాస్ డోర్స్ అన్నీ క్రిములు మాయం అంటున్నారు . ఒక చిన్న లింక్ ఇచ్చారు కదా మిగతా అంతా ఊహించి హోటల్స్ కు వెళ్లకుండా ఎలా వుండగలమో ఆలోచించాలి.

Leave a comment