ఇటు బతుకమ్మ ఉత్సవం అటు దేవి నవరాత్రులు వచ్చేశాయి. పది రోజులు పాటు వరసగా పండగ సంబరం . మరి పండగలో మెరిసిపోవాలంటే మెటాలిక్ డిజైన్ చీరలు చక్కగా ఉంటాయి. ఈ మెరుపుకి మెటాలిక్ యాక్ససరీస్ తోడైతే వెండి వెన్నెల నేల పై దిగినట్లు ఉంటుంది. మెటాలిక్ ఒక ఫ్యాషన్ స్టేట్ మెంట్.ఈ రంగులో కాళ్ళ చెప్పుల నుంచి హ్యాండ్ బ్యాగ్స్ వరకు నగలు,గాజులు,బెల్టులు సర్వం దొరుకుతాయి. ఈ పండగ మెటాలిక్ కలర్ డిజైన్ ,కాటన్,సిల్క్,చీరెలు డిజైనర్ చీరెలు ఎంబ్రాయిడరీలతో మెరిసే చీరలు ఆన్ లైన్ లో
ఆర్డర్ కోసం రెడీగా ఉన్నాయి.

Leave a comment