జిగేల్ మన్ చమ్కీ  మెరుపుల దుస్తులు,గాజులు అనేక రకాల అలంకరణ వస్తువులు, చివరకు అమ్మాయిల పెదవులను దాటి ఇప్పుడు తినే ఆహారపదార్థాలపైన మెరిసి పడుతున్నాయి. స్వీట్లు,కేక్స్ అలంకరించే గ్లిట్టర్ లు వచ్చాయి. వంటకాలపైన చమక్ మని మెరిసే గ్లిట్టర్ ని పంచదారా తినే జిగురు, మొక్క జొన్న పిండి ,సహాజమైన రంగులతో చేస్తారు. గ్లిట్టర్ క్యాపుచినో పేరుతో ప్రసిద్ధి చెందిన కాఫీ పైన కాఫీ రంగులు మెరిసే ఎడిబుల్ గ్లిటర్ ని ,పాలనురుగతో కలిపి చల్లేని , ఓ కాఫీ  షాప్ ఇన్ స్ట్రా గ్రామ్ లో మెరిసే కాఫీని అప్ లోడ్ చేస్తే వినియోగదారులు ఆహా అనేశారు. కాఫీలు కూల్ డ్రింక్స్.కేక్ లు ,చాక్లెట్లు ఎడిబుల్ గ్లిట్టర్ ని అడ్డుకొని మెరుపులు మెరుస్తున్నాయి.

Leave a comment