మెటబాలిజం మాట వింటూ వుంటాం? ఏ విటీ మెటబాలిజం? శరీరంలో ప్రతి కణానికి శక్తి కావాలి. ఈ శక్తి మనం తీసుకునే ఆహారం నుంచే లభిస్తుంది. ఆహారం ద్వారా లభించే పోషకాలకు శక్తి మలిచే చర్యను జీవక్రియ అంటే మెటబాలిజం అంటారు. వయస్సు పెరిగే కొద్ది జీవక్రియ వేగం తగ్గుతుంది. దీని వల్ల చురుకుదనం తగ్గిపోతుంది బరువు పెరుగుతారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మెటబాలిజం వేగాన్ని తిరిగి పెంచుకోవచ్చు. ఉదయం వీలైనంత త్వరగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. దీని వల్ల జీవక్రియ చురుకుగా వుంటుంది. మెటబాలిజం మెరుగు పరుచుకోవడానికి అలవాట్లు మార్చుకోవాలి. రాత్రి వేళ భోజనం చేయగానే నిద్ర పోగూడదు. కండరాళ్ళు బలోపేతం చేయగల వ్యయామాలు చేయాలి. తగినంత ప్రోటీన్ ఫుడ్ లేదా ప్రోటీన్లు తీసుకోవడం వల్ల జీవక్రియ చురుకుగా వుంటుంది. ఐరన్ లోపం లేకుండా సరైన ఆహారం తీసుకుంటు వుంటే మెటబాలిజం బావుంటుంది.
Categories
WhatsApp

మెటబాలిజం వేగంగా పెంచుకోవచ్చు

Leave a comment