పండగలు ప్రత్యేక సందర్భాల కోసం . కాస్తకొత్తగా ట్రై చేయి మంటున్నారు బ్యూటీ ఎక్స్ పర్డ్స్ . పెదవులకు లిప్స్ స్టిక్ బదులుగా లిప్ ఆయిల్స్ ట్రై చేయమంటున్నారు . ఈ ఆయిల్స్ పెదవులను మాయిశ్చరైజ్ చేసి మృదువుగా మారుస్తాయి . అలాగే కాళ్ళు పెదవులతో పాటు బుగ్గలు గోళ్ళు కూడా మెటాలిక్ మేకప్ తో అందంగా మార్చేయచ్చు అంటున్నారు . లిప్స్ స్టిక్ తర్వాత కొద్దిగా మెటాలిక్ గ్లిట్టర్ అప్లయ్ చేస్తే మెటాలిక్ మెరుపులతో గోళ్ళు తళుక్కుమంటాయి . కాఫీ రంగులో ఉండే డార్క్ చాకొలేట్ లిప్స్ స్టిక్ఇప్పుడు కొత్త ట్రిండ్ పంక్షన్లు పార్టీ లకు స్మోకీ బ్లాక్ గ్రే లేదా బ్లు పర్పుల్ ఐస్ మెటాలిక్ ఫినిషింగ్ లుక్ కూడా చాల ప్రత్యేకంగా ఉంటుంది .

Leave a comment