వ్యాయయంతో శరీరము మనసు ఆరోగ్యంగా ఉంటుంది. వారంలో ఐదు రోజుల పాటు రోజు రోజుకు గంట చొప్పున వ్యాయాయం చేస్తే మేలు అంటారు ఎక్సపర్ట్స్. ఈ కరోనా మూలంగా బయట జిమ్ వెళ్లి,బయటి ప్రదేశాల్లో నడచి వ్యాయామం సాధ్యం కావటం లేదు. అలా కుదరని పక్షం లో వారానికి 150 నిముషాలు ఊడవటం,బట్టలు ఉతకటం ఇంటి పనీ,తోటపని చేయటం కూడా మంచిదే అంటారు లేదా చురుగ్గా ఇంట్లో అయినా నడిచినా మెట్లెక్కినా సరిపోతుంది అంటున్నారు జర్మనీ లోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కు చెందిన పరిశోధికులు అలా నడిచిన మెట్లెక్కిన మెదడు పైన పడే ఒత్తడి కూడా తగ్గుతుంది అంటున్నారు.

Leave a comment