ప్రాంతాలతో సంభందం లేకుండా మీటూ ఉద్యమం సృష్టిస్తుంది. ఈ ఉద్యమానికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మద్దతు ప్రకటించింది. మహిళలు తమకు జరిగిన వేధింపులను బహిరంగంగా సిద్దంతం మంచి పరిణామం అంటుంది పీవీ సింధు. ఈ మధ్య జరిగిన ఒక కార్యక్రమంలో మీటూ విషయం మాట్లాడుతూ వేధింపులను ధైర్యంగా బయటపెడుతున్న వారికి నా అభినందనలు వాళ్ళను నేను గౌరవిస్తున్నాను అని వ్యాఖ్యానించింది.మీరు ఏ వేధింపులకైన గురయ్యరా అన్న ప్రశ్నకు నేను బ్యాడ్మింటన్ లో చాలాకాలంగా కొనసాగుతున్నా. ఇలాంటి సంఘటన నాకు ఎదురవ్వలేదు అన్నది సింధు.

Leave a comment