మెట్టెలు ధరించడం ఒక సంప్రదాయం. పెళ్ళాయిన స్త్రీలు మెట్టెలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఎక్స్ పార్ట్స్  ఏం అంటున్నారంటే ప్రతి సంప్రదాయం వెనుకా ఒక సెయింటిఫిక్ రీజనింగ్ వుంది అంటున్నారు. మనం ఆచరించే పద్దతులు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయని చెప్పుతున్నారు. మెట్టెలు పెట్టుకోవడం వెనక వున్నా ఆరోగ్య ప్రయోజనం కాలి రెండో వేలు నరాలు గర్భాశయాన్ని గుండెని కలుపుతాయి. మెట్టెలు వేళ్ళని గట్టిగా పట్టుకోవడం వల్ల ఋతు క్రమం క్రమబద్దీకరించ బడుతుంది. అలాగే వెండి మట్టెలు భూమిలోని శక్తిని గ్రహించి ఆ శక్తిని శరీరం అంతా ప్రసరింపజేస్తాయి. ఇలా చూసినా మన సంస్కృతి లోని ప్రతి చిన్న సాంప్రదాయానికి ఒక శాస్త్రీయ ప్రయోజనం వుంది.

Leave a comment