జంక్ ఫుడ్ విపరీతంగా తింటూ అధిక బరువు బారిన పడే పిల్లల కోసం వాళ్ళకి పోషకాహారం పట్ల అవగాహనా కలిగేలా ఒక వంట షో ప్రారంభించారు మిషెల్ ఒబామా రచయిత్రిగా పేరు తెచ్చుకున్న మిషెల్ ఏదో ఒక కార్యక్రమం ద్వారా తన సామాజిక బాధ్యతను చాటుకుంటారామె అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్  ఒబామా భార్యగానే కాదు రచయిత్రిగా ఆమె ఒక ప్రత్యేకత ఉంది. తన భర్తతో కలిసి  మొదలు పెట్టిన ఈ ప్రొడక్షన్ సంస్థ లో తీసిన ఈ కార్యక్రమం పేరు ‘వాఫెల్స్ మోచి’ రెండు బొమ్మలతో ఈ కార్యక్రమం ఎంతో సరదాగా నడుస్తోంది వివిధ ప్రాంతాలలో దొరికే పోషక పదార్థాలతో ఈ వంటలు తయారు చేస్తున్నట్లు చెబుతారు మిషెల్.

Leave a comment