మిషెల్ ఒబామా మరో ఐదుగురు మహిళలు ఈ సంవత్సరం హాల్‌ ఆఫ్‌ ఫేమ్ లో స్థానం పొందారు న్యూయార్క్ లో 1969 నుంచి నేషనల్ ఉమెన్స్ హాల్‌ ఆఫ్‌ ఫేమ్ సంస్థ ఉంది . ఈ హాల్ కి ఎంపిక అవటం ఒక ప్రతిష్ట గా భావిస్తారు. మిషెల్ ఒబామా (57) నలభై నాల్గవ  అమెరికా ప్రథమ మహిళ ఆ స్థానంలో కి వచ్చిన తొలి నల్లజాతి మహిళ కూడా 21వ శతాబ్దపు అత్యంత ప్రభావశాలి అయినా ఆదర్శమూర్తిగా హాల్‌ ఆఫ్‌ ఫేమ్ అభివర్ణించింది మిషెల్ మహిళలు బాలికల ఉద్యమకారిణి న్యాయవాది, రచయిత్రి ప్రథమ మహిళగా ఉన్న కాలంలో వైట్ హౌస్ పీపుల్స్ హౌస్ గా మార్చారు మిషెల్.

Leave a comment