రెస్టారెంట్స్ లో ఈ మధ్య సలాడ్స్ లో మైక్రో గ్రీన్స్ ఇస్తున్నారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, లైకోపిన్, ఫాలి పినల్స్ మొదలైన యాంటీ బయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మైక్రో గ్రీన్స్ అన్నవి, కొన్ని రకాల కూరగాయలు విత్తనాలు మొలకెత్తి ఒక చిగురాకు వేసినవి, ఉంటాయి. ఈ మొలకెత్తిన విత్తనాలు 7-14 లోపు అభివృద్ధి చెందిన ఆకులు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ.బ్రకోలి,ముల్లంగి,బీట్రూట్,ఆవాకు,మెంతి మొదలైన మైక్రో గ్రీన్స్ దొరుకుతున్నాయి. రోజుకు పాతిక గ్రాములు మైక్రో గ్రీన్స్ తో ఆరోగ్య ఫలితాలు పొందవచ్చు.

Leave a comment