తలస్నానం ఎప్పుడు చేయాలి రాత్రా? పగలా? ఈ సందేహం వస్తే మటుకు నిశ్చింతగా రాత్రిళ్ళు ముగించంది. రాత్రి పవర్ వల్ల మంచి నిద్ర పడుతుంది. ఉదయాన్నే ఫ్రెష్ గా కనిపిస్తారు. దిళ్ళు,దుప్పట్లు మురికి లేకుండా ఉంటాయి. నిద్రపోయే ముందర గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయడం మంచిది. ఆయిల్ చర్మం అయితే రోజుకు రెండు సార్లు తలస్నానం మంచిదే అంటున్నారు డెర్మటాలజిస్టులు. ఉదయం వేళ తలస్నానం తో ముఖం శుభ్రంగా ఉంటుంది కనుక రోజంతా పరిశుభ్రంగా మొహం జిడ్డు లేకుండా ఉంటుంది కనుక సౌకర్యాన్ని బట్టి ఎప్పుడైన పర్లేదు అంటున్నారు.

Leave a comment