మళయాలం సినిమా ‘సోలో’లో అంధురాలిగా నటించింది సాయి ధన్సిక . తెలుగులో హీరోయిన్ ప్రాధాన్యత ఉన్నా మేళాలో నటిస్తుంది. ఇది హర్రర్ థ్రిలర్ , తెలుగు తమిళ భాషల్లో తీస్తున్నారు. నేనే పాత్ర పోషిస్తున్నాను అన్న సంగతి ముఖ్యం కాదు కానీ స్ర్కిప్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ . నా యాక్షన్ సీన్స్ కు నాకోసం డూప్స్ అక్కర్లేదని చెప్పాను. మేళా లో కూడా ఇంతే . క్లైమాక్స్ సన్నివేశాలు చాలా కీలకం . అయినా నాకే రిస్క్ తీసుకోవాలని అనిపిస్తుంది. రిస్క్ స్టంట్లు ఉన్నాయి. అందమైన పాటలు, కష్టమైన డాన్స్ లు ఉన్నాయి. సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అంటోంది సాయి ధన్సిక.

Leave a comment