నిశిధి కి అందం వెలుగే. అందుకే చీకటిలో మెరిసే తారలు ఎప్పుడు ఎన్ని సార్లు చూసినా కొత్తగా అందంగా అద్భుతంగా ఉంటాయి. మరి పార్టీలకు చేసుకునే అలంకరణ కూడా అలా వుంటే అలా వుండేందుకు వచ్చినవే గ్లో ఇన్న ది డార్క్ టెంపరరీ టాటు లు పగలు మాములుగా వుండి రాత్రి వేళల్లో మెరుస్తూ ఉంటాయి. చీకటి వేళల్లో మిలమిలా మెరిసిపోయే ఈ టాటులు మెటాలిక్ గ్లో ఇన్ ది డార్క్ అని కూడా పిలుస్తాయి. చాలా చెక్కగా అందరి ద్రుష్టి ఆకర్షించేలా వుండే ఈ టాటులు ఒక్క సారి చుస్తే ఎవరో చిత్రకారుడు తీర్చి దిద్దిన అద్భుతమైన పెయింటింగ్ లా వున్నాయి.

Leave a comment