Categories

మనిషికి ఏడున్నర గంటల నిద్ర చాలా మంచిదని చెబుతున్నారు వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు. ఆ సంపూర్ణమైన నిద్ర మెదడుపై ప్రభావం చూపెడుతుంది అంటున్నారు ఆల్జీమర్స్ కు నిద్రకు ప్రత్యక్ష సంబంధం ఉంటుందంటున్నారు జ్ఞాపకశక్తి కోల్పోవడం గందరగోళం కొత్త విషయాలను అర్థం చేసుకోవటంలో ఆలస్యం ఆల్జీమర్స్ ప్రధాన లక్షణాలు వాటిని నివారించాలంటే కనీసం ఏడున్నర గంటల నిద్ర అవసర. గోరువెచ్చని పాలు తాగితే నిద్ర వస్తుందని శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో తేలింది. ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ పాలలో ఉన్నట్లు వెల్లడైంది. మిల్క్ మిల్క్ పెప్టైడ్ కే పైన్హైడ్రోలైజెడ్ కూడా పాలలో ఉందని ఇది ఒత్తిడిని తగ్గించి నిద్రను మెరుగుపరుస్తుందని పరిశోధనలు వెల్లడించాయి.