ఇంజనీరింగ్ చదివి భారత సైన్యం కోసం రాకెట్స్ డిజైన్ చేసిన జ్యోతి శ్రీ వాస్తవ్ పిల్లల పోషకాహారం తయారు చేసే కంపెనీ ప్రారంభించారు.  ‘లిటిల్ చెర్రీ ఫుడ్స్’ పేరుతో నడుస్తున్న ఈ కంపెనీ ద్వారా మిల్లెట్స్ తో చేసే బేబీ ఫుడ్ అమ్ముతారు. ఆయుర్వేదం లో పేర్కొన్న ఎన్నో మూలికలతో పిల్లలకు మేలు చేసే ఈ ఆహారం తయారు చేస్తారు. చిరుధాన్యాల తో పోషకాలు పుష్కలంగా ఉంటాయని తల్లిపాలలోని గుణాలు కూడా వీటిలో ఉంటాయని పిల్లల ఎదుగుదలకు ఈ ధాన్యాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు జ్యోతి  శ్రీ వాస్తవ్.

Leave a comment