జ్ఞాపకాలకు న్యాయం చేయటం అన్నది చాలా క్లిష్టమైన బాధ్యత. వాడిన దుస్తుల్లో ఎన్నో మంచి అనుభూతులు నిక్షిప్తంగా ఉంటాయి.  అందుకే ‘మెమొరీ క్విల్ట్’ పేరు తో తయారయ్యే మెంతయారు చేసే బొంత లకు నేషనల్‌ కాపిటల్‌ రీజియన్‌ సపోర్ట్ గా ఉంది అంటున్నారు ఈ మెమొరీ క్విల్ట్ రూపకర్తలు మనీషా దేశాయ్, అయేషా దేశాయ్ లు. ఈ బొంతల తయారీ ఆలోచన మా ఇంట్లో ట్రంక్ పెట్టాలని నిండా ఉన్న దుస్తులను చూశాకే వచ్చింది. వాటితో తయారుచేసిన బొంతను చూసి మా అమ్మ ఎంతో సంతోషించింది. అలా మా ప్రయాణం మొదలైంది . మేం తయారు చేసి ఇచ్చే బొంతల్లో మా కష్టమర్స్ పదిలంగా దాచుకున్న వాళ్ళ పిల్లల,మనమల బట్టలే  వాడతాం.అందుకే వాళ్ళకి థీమ్‌ ఆధారిత బొంతలు నచ్చాయి అంటారు.ఈ సోదరీమణులు.

Leave a comment