Categories
Gagana

మైండ్ సెట్ మారాలి: మలైకా అరోరా

ఏ స్త్రీ అయిన తన బాధను చెప్పుకుంటే సమాజం వినాలి,పెడచెవిన పెట్టరాదు.లైంగిక వేధింపులకు పాల్పడినవారికి శిక్ష తప్పనిసరిగా పడాలి అన్నది మలైకా. మీటూ గురించి ఆమె గళం విప్పింది. ఇంట్లో తల్లిదండ్రులు మగపిల్లలను స్త్రీల పట్ల గౌరవంతో పెంచితే సంస్కారవంతమైన పురుషులను భవిష్యత్ లో అయిన మనం చూడగలుగుతాం. పురుషాదిపత్య భావనలు తగ్గితేనే లైంగిక వేధింపులు తగ్గుతాయి అంటుంది మలైకా. నాకు ఒక కొడుకు ఉన్నాడు వాడిని శ్రద్దగా పెంచుతాను స్త్రీల పై తమకు హక్కు ఉందనుకునే మైండ్ సెట్ ని చిన్న వయసు నుంచి మార్చాలి.ఇప్పుడు నేను అదే చేస్తున్న అంటుంది మలైకా అరోరా.

Leave a comment