కాస్త చుట్టున్న సరే మొక్కలిన్ని పెంచుకునేవారి సంఖ్య పెరుగుతోంది. పెద్ద తోటలు పెంచటం కుదరదు కాబట్టి మినీ గార్డెన్ల వైపు మొగ్గు చూపిస్తునారు. ఈ మినీ గార్డెన్స్ లో బోలెడన్ని ధీమ్స్ ఉన్నాయి. ఫెయిర్ గార్డెన్ లో  చిన్న చిన్న వస్తువులు,పెయింట్ చేసిన  రాళ్ళు పెట్టుకుంటారు. ఆన్ సైకిల్డ్ గార్డెన్ అంటే పనికిరాని పాత వస్తువులతో రూపొందించే గార్డెన్ స్టోన్ ధీమ్. గార్డెన్ కోసం అందమైన రాళ్ళు,లేదా పెయింట్ చేసిన రాళ్ళు వాడతారు పాత సామానుతో అంత మట్టి కుండీలు,పాత పాత్రలు,పాడైపోయిన టైర్లు పాత నీరుగారు బ్రీఫ్ కేసులు గాజు పాత్రలు వాడతారు. ఈ మినీ గార్డెన్ లో ఎక్కువ మెయిన్ టెనెన్స్ అవసరం లేని పెద్దగా పెరగనివి ఎంచుకుంటే ఉన్నా కాస్త చోట్లో పచ్చని మొక్కల అందాలు చూసుకోవచ్చు.

Leave a comment