బస్సెల్ స్వీట్స్ ను బెంగుళూరు క్యాబేజీలు అని పిలుస్తారు . ఇవి మీని యేచర్ క్యాబేజిల్లాగా ఉంటాయి . వాటి లో విటమిన్లు ,ప్రోటీన్లు ,ఖనిజాలు ,పీచు ,యాంటి ఆక్స్ డెంట్లు పుష్కలంగా ఉంటాయి . గైనమిక్ ఇండెక్స్ చాలా తక్కువ వంద గ్రాముల బస్సెల్ స్వీట్స్ లో 45 క్యాలరీలు 3.38 గ్రాముల ప్రోటీన్లు 3.8 గ్రా పీచు దొరుకుతాయి . అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ల నిల్వలు ఇవి పొటాషియం కాపర్ ,మేగ్నేషియం కాల్షియం ఐరన్ ,మాంగనీస్ పాస్పరస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా లభించి ఈ బుల్లి కాబేజీలను ఆహారంలో తీసుకుంటే విటమిన్ – ఎ ,ఐరన్ లోపాలు పోతాయి . వయస్సు తో పాటు వచ్చే కంటి సమస్యలు రావు .

Leave a comment