నెదర్లాండ్ లోని ముదు రోడామ్ మీనియేచర్ పార్క్ ని సిటీ ఆఫ్ మీనియేచర్స్ అంటారు . ఈ పార్క్ మొత్తం బుల్లి బుల్లి కట్టడాలు నిర్మాణాలలో చూడ చక్కగా ఉంటుంది . ఇక్కడ 1148 మోడళ్ళు ఉన్నాయి . బుల్లి నిర్మాణాలుగా నెదర్లాండ్ చరిత్ర ను చెపుతాయి . రవాణా వ్యవస్థ కూడా అచ్చంగా ట్రామ్ లు ,బస్ లు ,రైళ్ళు ఆలా వెళుతూ కనిపిస్తాయి . నాలుగు వేల మీటర్ల ట్రాక్ ఉంది 27వంతెనలు,కాలువల్లో 58 షిప్పులు కనిపిస్తాయి . ఈ బుల్లి బుల్లి మనుషులు రెస్టారెంటులు ,ఎయిర్ ఫోర్డ్ ,32ఎయిర్ క్రాఫ్ట్ లు ,సిటీ మొత్తం ఐదువేల చెట్లు యాభై వేల మీని యేచర్ లైట్లతో వెలిగిపోతూ ఉంటుంది . 1952 నుంచి ఇది టూరిస్ట్ ఎట్రాక్టివ్ గా ఉంది .

Leave a comment