ఈ ప్రపంచంలో  ఏది కొత్తగా చేతికి అందిన దానితో ఎదో ఒక్క అద్భుతాన్ని సృస్టిస్తారు ఎక్స్ పర్ట్స్. ఘోస్ట్ పెప్పర్  ఈ ప్రపంచం లోనే హార్టెస్ట్ పెప్పర్ . ఈ ప్రపంచంలోనే హాటెస్ట్  చిల్లీ పెప్పర్ గా గుర్తించారు. అంత కారపు మిరప పండు ఇప్పుడు ఉపయోగంలోకి వస్తుంది . ఎంతో కాలంగా పరిశోధనలు చేసి ఈ చిల్లీ పెప్పర్ ను హ్యాండ్ గ్రెనేట్ తయ్యారీ కి వాడచ్చని నిర్ణయించారు. అనుమానాస్పాద నిన్డుతుల్ని చెదరగోట్టేందుకు టియర్ గ్యాస్ వదిలే గ్రెనేడ్స్ ఇవి ఉదర సంబంధమైన సమస్యలకి ఔషధంగా ఉపయోగ పడుతున్న ఈ ఘోస్ట్ పెప్పర్ ఇప్పుడు నం టాక్సిక్ ఆయుధాలుగా మారుతున్నాయి.

Leave a comment