జొన్నలగడ్డ మానస మిస్ పసిఫిక్ 2017 టైటిల్ గెలుచుకుంది. హైదరాబాద్ కు చెందిన మానస గీతం యూనివర్సిటీ లో ఎలక్ట్రోనిక్ అండ్ కమ్యునికేషన్స్ లో మూడో ఏడాది చదువుతుంది. ఈ పోటీల్లో మన దేశంతో పాటు దుబాయ్ సింగపూర్, మలేషియా ధాయిలాండ్ శ్రీలంక కు చెందిన జాత్సహిందులతో మానస పోటీ పడి ఈ రికార్డు సాధించింది. అందం అంటే అంతర్గత సౌందర్యమే అంటుంది మానస. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ డాన్స్ ల వల్లనే టైటిల్ గెల్చుకోగాలిగా నంటుంది మానస.

Leave a comment