అందాల పోటీలు సీజన్ అన్ సీజన్ తో సంబంధం లేకుండా అన్ని దేశాల్లో గల్లీలోను జరిగిపొతున్నాయి.  మిస్ హైదరాబాద్, మిస్ గుంటూరు లు పుట్టుకొస్తున్నాయి. అంతే కాక పెంపుడు జంతువులు , మిస్ విలేజ్ ,మిస్ కంట్రీ ఇలాగా ఎన్నో ఊన్నాయి కాని వాటి మధ్య ఇప్పుడు కొత్తగా వచ్చి చేరాయి మిస్ క్రిమిఅనల్ పోటీలు.  బ్రెజిల్ రాజధాని రియా డిజెనిరోలో మిస్ క్రిమినల్ పోటీలు జరిగాయి. మహిళా జైల్లో జరిగిన ఈ పోటీల్లో ఎన్నో నేరాలు చేసి 39 ఏళ్లు శిక్ష పడిన సీనియర్ ఖైదీ మిచెల్లి నేరి రాంజల్ టైటిల్ దక్కించుకుంది. ఇది పాత వార్తే గాని బయోపిక్స్ వరదలాగా వస్తున్న ఈ రోజుల్లో ఈ క్రిమినల్ పోటీలు ఎవరినైన ఆకర్షించవచ్చు కదా.

Leave a comment