మిస్ డెఫ్ ఆసియాగా అందాల కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది హరియానాకు చెందిన నిఫ్తా దుడేజా.ప్రస్థుతం ఆమె ముంబాయిలోని మితీబాయి కాలేజ్ లో ఎం.ఏ ఎకనామిక్స్ చదువుతుంది. పుట్టుకతో వినికిడి లోపం అయినా సరే 23 సంవత్సరాలుగా తల్లిదండ్రుల సపోర్టుతో ఎన్నో నేర్చుకుంది నిఫ్తా. జూడోలో శిక్షణ తీసుకుని ఆంతార్జాతీయ పోటీల్లో పథకాలు సాధించింది ఈ టెన్నీస్ ప్లేయర్. ఏషియన్ టూర్ టెన్నీస్ టోర్నమెంట్ లో బల్గేరియా,టర్కిలలో జరిగిన డెప్లింగ్ ఫిక్స్ 2013,17 యూకేలో జరిగిన వరల్డ్ డెఫ్ టెన్నీస్ చాంపియన్ షీప్ 2015లో భారతదేశం తరుపున పాల్గొంది నిఫ్తా.

Leave a comment