నోయిడాకు చెందిన సృష్టీ కౌర్ మిస్ టీన్ యునివర్స్ గా పాతిక దేశాలకు చెందిన అందమైన అమ్మాయిలను ఓడించి కిరీటం దక్కించుకొంది. నికారాగువ లోని మనుషుల తో జరిగింది పోటి భారత దేశంలో పుట్టినందుకు గర్వ పడుతున్న నాదేశానికి నావంతు ఎదో ఒక కోణంలో మంచి పేరు తెచ్చేందుకే ప్రయత్నిస్తుంటాను అని 2017 మిన్ టౌన్ యూనివర్సిటీ గెలుచుకున్న సంతోషంతో ఆనంద భాష్పాలతో చెప్పింది సృష్టీ కౌర్. మిస్ టీన్ పోటీలను గత ఆరేళ్ళుగా నిర్వహిస్తున్నారు. 15 నుంచి 19 ఏళ్ళ వయస్సు గల అమ్మాయిలు ఈ ఫోటీలో పాల్గోవచ్చు. పోటీలో టీనేజర్ల అందం తో పాటు ప్రజ్ఞాపాటవాలు, మేధాసమాధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడిప్పుడే టీన్ యునివర్స్ పోటీలకు ప్రాచుర్యం లభిస్తుంది. ఈ ఫోటీలలో ఇండియా కు ఇదే తోలి గెలుపు. సృష్టీ కౌర్ నోయిడాలోని లోటస్ వ్యా తా ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతుంది.
Categories
Gagana

మిస్ టీన్ యునివర్స్ గా సృష్టీ కౌర్.

Leave a comment