Categories
మిసెస్ ఇండియా 2017 గా హైదరబాద్ కు చెందిన మమత త్రివేది ఎంపికయ్యారు. ఈ నెల 4వ తేదీన చెన్నాయ్ లో నిర్వహించిన మిసెస్ ఇండియా పోటీలలో దేశ వ్యప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 48 మంది పాల్గొనగా 45 ఏళ్ళ వయస్సు పై బడిన మమత తెలంగాణా నుంచి మిసెస్ ఇండియాగా ఎంపికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సైకాలజీలో పట్ట బాధ్రురాలైన మమత మోడలింగ్ రంగం పట్ల ఆసక్తి తో ఆ రంగంలోనే కొనసాగుతూ వచ్చారు. 1990లో అత్తాపూర్ కు చెందిన చార్టేడ్ అకౌంటెంట్ పంకజ్ త్రివేదిపెళ్ళి చేసుకున్నారు. వీరికొ కుమార్తే, కుమారుడు.