ఎదైనా మితంగా ఉండాలి . మాటైనా భోజనమైనా. అది మాంసాహారం విషయంలో మరీ మితంగా ఉండండి అంటున్నాయి అధ్యయనాలు. సుమారు లక్షముప్పై వేల మంది ఆహారపు అలవాట్లపై 26 ఏళ్ల పాటు సుదీర్ఘమైన అధ్యయనం నిర్వహించారు.  ఎక్కువగా మాంసం తినే వాళ్లలోనూ, ఎక్కువగా శీతల పానీయాలు తాగే వాళ్లలో పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలు కనిపించాయట. పొట్టు తొలగించిన ధాన్యంతో ఊబకాయం ,క్యాన్సర్ ముప్పు పొంచి వుందటున్నారు. ఎక్కవ మాంసం తింటేనూ ఇదే సమస్య . మాంసం సురక్షితమైన పద్ధతిలో నిల్వచేయకపోవడం వల్ల ముఖ్యంగా రెడ్ మీట్ వల్లన క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుందంటున్నారు.

Leave a comment