స్ప్రింగ్ సమ్మర్ 2018 కలెక్షన్స్ ఒక కొత్త ఫ్యాషన్ కు తెరతీశాయి . మిక్స్ డ్ ప్రింట్స్ గా చెప్పుతున్న ఈ డిజైన్స్ అన్ని డిజైన్ల కలగూర గంప .అంటే జామేట్రిక్ డిజైన్స్, గీతలు, పూలు ,చుక్కలు మొత్తం కలగలపి సృష్టించారు డిజైనర్లు. గళ్లు ,పూలు, నిలువు లేదా అడ్డ గీతల్లో క్రాప్ టాప్స్ పోడవు గౌన్లు వచ్చాయి. పూలు తీగలతో కలిపి సల్వార్ సూట్స్ లెహంగాలు, కుర్తాలు , పార్టీ వేర్ గా అద్భుతంగా ఉన్నాయి. నలుపు ,తెలుపు, ఎరుపు వర్ణాల్లో గీతల చారతో జామేట్రి కలర్స్ కలిపి రిచ్ గా కన్పించే టీ షర్ట్ , క్రాప్ టాప్స్ ఇంకా వెస్ట్రన్ తరహలో గౌన్లు చాలా ఉన్నాయి. ఈ కొత్త క‌లక్ష‌న్స్‌ ఇమేజస్ చక్కగా ఉన్నాయి.

Leave a comment