Categories
Gagana

మోడలింగ్ నుంచి సినిమాకొచ్చా.

చిన్నప్పటి నుంచి నేను యమా యాక్టివ్ ఎన్.సి.సి లో ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే దాన్ని భారత నాట్యం నేర్చుకునే దాన్ని, ఎయిర్ పిస్టల్ షూటింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. షూటింగ్ లో నేను జాతీయ స్ధాయి క్రీడాకారిణి. తెక్కిమ్గ్ లో బోలెడన్ని పతాకాలు సాధించాను అంటుంది మేహ్రీన్. డోవ్ యాడ్ లో నన్ను చూసి కృష్ణగాడి వీర ప్రేమ గాధ లో ఎంపిక చేసారు. ఇందులో నా కారెక్టర్ చూసి నన్ను తెలుగమ్మాయి అనుకున్నారు కానీ నేను పంజాబీని, ఏడేళ్ళ వయసులోనే కసౌలీ ప్రిన్సెస్ అందాల పోటీ లో రాంప్ వాక్ చేశాను. తర్వాత మిస్ పర్సనాలిటీ సౌత్ ఆసియా కెనడా కిరీటం గెలుచుకున్న తర్వాత మోడలింగ్ అటు నుంచి ఎకీ ఎకీ సినిమాల కొచ్చాను. ఒక వేళ సినిమాలు కాకపొతే ఏదోనాటికి ఇంజనీర్ నో వ్యాపార వేత్తనో అయ్యే దాన్ని అంటుంది మెహ్రీన్.

Leave a comment