సోషల్ మీడియా లో కొత్త ఫ్యాషన్ లు పరిచయం చేసే ఆష్నా చౌదరి సివిల్స్ రాసి ఐ.పి.ఎస్ అయ్యారు మోడలింగ్ లో ఎన్నో అవకాశాలు, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఆష్నా చౌదరి సివిల్స్ కోసం అన్నీ పక్కన పెట్టారు. సివిల్స్ లో తన ప్రయాణం, ఉద్యోగం సాధించటం వరకు అన్ని వివరాలు  ఇన్‌స్టా‌ లో అందరికీ పంచారు ఆమె  ఇన్‌స్టా‌ కు 2. 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్ఫూర్తిదాయకమైన ఆమె ప్రయాణం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Leave a comment