ఎప్పుడు వేడుకొనే కుర్తీలు మరింత స్టయిల్ గా కనిపించాలి అంటే బెల్ స్లీవ్స్ కుట్టించుకొంటే బావుంటుంది. కీర్తితో పాటు రన్నింగ్ మెటీరియల్ లో స్లీవ్స్ కుట్టించుకొంటే ఫ్యాషన్ గా ఉంటుంది. లేదా అంచుల్లో డిజైన్ ఉండేలాగా,కాంట్రాస్ట్ కలర్ స్లీవ్స్ వేసుకొన్న బావుంటుంది. అయితే కీర్తి ని బట్టి స్లీవ్స్ వెడల్పు నిర్ణయుంచుకోవాలి సన్నగా కనిపించాలి అంటే తక్కువ కుచ్చులతోను,నిండుగా కనిపించాలి అంటే ఎక్కువ కుచ్చులతోను బెల్ స్లీవ్స్ ఎంచుకోవాలి. బెల్ స్లీవ్స్ లేయర్ల లాగా ఉన్న అందమే. అలాగే టాప్ సాదా రంగులో ఉంటే కీర్తి కి అదనపు లుక్ కోసం ఇలా బెల్ స్లీవ్స్ కుటించుకొంటే మోడెర్న్ లుక్ లో ఉంటాయి.

Leave a comment