సింపుల్ గా ఉండే ఫ్యాషన్ కానీ సింపుల్ గానూ, మరింత ఫ్యాషన్ పోకడ తోనూ ఉండాలంటే మేడలో ఓ స్కార్ఫ్ చుడితే బావుంటుంది. రంగు రంగు స్కార్ఫు చుడితే బావుంటుంది. రంగు స్కార్ఫులు ఇప్పుడులేటెస్ట్ ట్రెండ్. ఎలాంటి సాదా సీదా డ్రెస్సు కైనా కొత్త లుక్ తెప్పించాలంటే చక్కని స్కార్ఫులు చాలానే వున్నాయి. అందమైన పీచ్, మెరూన్ సీ బ్లూ కలర్స్లో చక్కని పువ్వుల డిజైన్స్, సిల్క్ వెరైటీలు వింటర్ ఫ్యాషన్స్ నెక్ స్కార్ఫ్ ఇలా ఎన్నో ఇమేజస్ లో చూడొచ్చు. మెడ చుట్టూ వరసల్లో చుట్టేసినా ఓ పక్కాగా ముడి వేసిన మేడలో జార్ర విడవకుండా, మెడ చుట్టూ చుట్టి రెండంచులు కిందకు వదిలేసినా బావుంటాయి స్కార్ఫ్ ఎలా ముడి వేయాలో ఏది ఫ్యాషన్ ఎన్నో వీదోయోలునాయి. క్యాజువాల్స్ పైన స్కార్ఫ్ వేసుకోవాలంటే ఇమేజస్ చూడండి.

Leave a comment