ఇప్పుడో రామాయణంలో సీతాదేవి అరణ్యవాస సమయంలో నార దుస్తులు ధరించిందని రామాయణంలో చదివాం కానీ ఇప్పుడు భారత దేశంలో కొబ్బరి పీచు, వెదురు మొక్కలు, జోన్నలాంటి వాటితో కుడా దుస్తులు తయ్యారు చేస్తున్నారు. ఈ విషయంలో మనకంటే ముందుంది చైనా. ఇప్పటికే సోయా ఆధారిత ఉత్పత్తులు తయ్యారైన తర్వాత వచ్చే వ్యర్ధాలతో ఫైబర్ ను తయారు చేసి వాటి నుంచి దుస్తులను తయ్యారు చేస్తుంది చైనా. ఇవి శరీరానికి వెచ్చదనం ఇస్తాయి, అలాగే అతి నీలలోహిత కిరణాల నుంచి రక్ష స్తాయి కుడా. అలాగే పాతవైనాక మట్టిలో కలిసిపోతాయి. రష్యా కుడా ఇదే చేస్తుంది. చెత్త నుంచి సేకరించిన మొక్కల నుంచి ప్రకృతి సిద్దంగా తయ్యారైన పదార్ధాలను సింధటిక్ లో కలిపి కొత్తరకం ఫ్యాబ్రిక్ ను తయారు చేస్తున్నారు. ఇవి ఫ్యాషన్ లో మొదటి స్ధానంలో నిలబడతాయట.

Leave a comment