కాఫీ పొడిలో ఉండే నైట్రోజన్ మొక్కలకు మేలు చేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్  . పండ్లు ,కూరగాయల తొక్కలు ,ఎండిన ఆకులో కాఫీ పొడిని 4:1నిష్పత్తిలో చేర్చి కంపోస్ట్ లా మార్చి మొక్కలకు వేయాలి . మిగతా వాటిలోని  పోషకాలతో పాటు ,దీని లోని కాల్షియం ,మెగ్నీషియం ,జింక్ ,ఐరన్ మొక్క ఆరోగ్యంగా పెరగటంలో సాయం చేస్తాయి . స్పూన్ కాఫీ పొడిని రెండు కప్పుల మట్టి తో  కలిపి మొక్కల మొదళ్ళ లో  వేసి నీళ్ళు పోయాలి . నత్తలు ,మిడతలు,సాలీళ్ళు రాకుండా కూడా కప్పు కాఫీ డికాషన్ లో కప్పు నీళ్ళు పోసి పిచికారి  చేయాలి ఫలితం ఉంటుంది .

Leave a comment