గ్రీక్స్ ఆఫ్ గ్రీన్ అనే యూట్యూబ్ ఛానల్ కు 80 వేల మంది  సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ ప్రారంభించిన అన్నేత్తే మాథ్యూ మొక్కలంటే చాలా ఇష్టం మహారాష్ట్రకు చెందిన అన్నేత్తే మాథ్యూ తన ఇంటి ఆవరణలో 300 రకాల మొక్కలు పెంచుతోంది. మొక్కల పెంపకం గురించి తాను అనుసరించే మెలుకువలు పరిరక్షణ పద్ధతులు వీక్షకుల తో పంచుకుంటుంది. ఇంట్లో చెట్లు పెంచే వాళ్ళు ఒక వారం రోజులు బయట ఊరికి వెళ్ళవలసి వస్తే వాళ్లు తిరిగి వచ్చేలోగా మొక్కలు వాడిపోకుండా నేను చిట్కాలు చెబుతాను అంటుంది అన్నేత్తే మాథ్యూ .

Leave a comment