మహిళలు 40 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి మామోగ్రాం చేయించుకుంటూ ఉండాలని అమెరికా లోని ఓరియన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ అధ్యాయాన కారులు చెపుతున్నారు. దీని పై వారు 66 అధ్యాయినాలు నిర్వహించారట. ఇందులో రెండు రిస్కులు ఉన్నాయని వారు గుర్తించారు. సమీప బంధువుల్లో ఎవరికైనా చెస్ట్ కాన్సర్ వచ్చి వున్నా లేదా ముందుగా చేయించినా మామోగ్రమ్ లో బ్రెస్ట్ బ్రెస్ట్ టిష్యు చాలా ముందుగా వున్న రిస్క్ గా భావించాలని వారు చెప్పుతున్నారు. అలాగే పిల్లలు లేకపోయినా 30 ఏళ్ళ తర్వాత గర్భం దాల్చినా గర్భ నిరోధక మాత్రలు ఎక్కువగా వాడి వున్నా 40 ఏళ్ళ నుంచి తరచుగా ఈ పరీక్షలు చేయించు కోవాలని అధ్యాయనాలు హెచ్చరిస్తున్నాయి.

Leave a comment