Categories
ఈ లాక్ డౌన్,అలవాటు లేని ఒంటరితనం,ఎవరినీ కలుసుకోలేకపోవడం మూడు పాడైపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆకుపచ్చ, ఎరుపు, నారింజ రంగు పదార్థాలు తింటే ఎంతో ప్రయోజనం అంటున్నారు ఎక్స్ప్రెస్.బాగా నిండు రంగులో ఉండే పండ్లు కూరగాయలు రోజుకు ఐదు సార్లు అయినా తింటే ఆశావాదం,సంతోషం, ఆత్మస్థైర్యం దేన్నైనా తట్టుకోగలిగే గుణం అత్యధిక స్థాయిలో ఉంటాయి. ఇందుకు కారణం వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లే. ఓ సర్వింగ్ అంటే ఒక చిన్న ఆపిల్ రెండు ద్రాక్ష పండ్లు అయినా చాలు. .