ఈ రోజుల్లోనే ఎక్కువ గా పచ్చిబఠాని దొరుకుతుంది ప్రోటీన్ ఎక్కువగా ఉండే  కూరగాయల్లో బఠాని ఒకటి ఒక అర కప్పు పచ్చి బఠాని నుంచి నాలుగు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కేలరీలు తక్కువ ఉన్నప్పటికీ పీచు అధికంగా ఉండటం వల్ల ఆకలి నియంత్రించేందుకు పచ్చిబఠాణి ఉపయోగపడుతుంది. వీటిలో విటమిన్-ఎ,థయామిన్,ఫోలేట్,విటమిన్ కె కూడా ఉంటాయి. మధుమేహం గుండె జబ్బులు క్యాన్సర్ మొదలైన జీవనశైలి వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది పచ్చిబఠాని.

Leave a comment