మసాలాలలో ప్రధాన దినుసుగా ఉండే  ధనియాలు కొత్తిమీర ఒకటే . కాసిని ధనియాలు చిన్ని కుండీలో చల్లితే చక్కగా కొత్తిమీర మొలుచుకు వస్తుంది . ఈ కొత్తిమీర లో పోషక పదార్దాలు . ఆకుల్లో కథల్లో పీచు పదార్దాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి విటమిన్ల తో నిండి ఉంటాయి ఆకులు ,కేలరీలు తక్కువ ,యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండి చేడుని నిరోధిస్తాయి . ఇందులో శరీరానికి ఉపయోగపడే సుగంధ నూనెలో ఫోలీఫినాల్స్ అపారంగా ఉంటాయి . చర్మ కణాల ఆరోగ్యానికి అపారమైన విటమిన్ ఎ  ,శరీర నిర్మాణానికి కీలకమైన విటమిన్ -కె పుష్కలంగా ఉంటాయి . ఇంకా పోలిక్ యాసిడ్ ,రిచో ప్లోలీన్ ,నియాసిన్,విటమిన్-ఎ బీటా కెరోటిన్ ,విటమిన్-సి ఉంటాయి . ప్రతిరోజు ఆహారంలో కొత్తిమీర చేర్చాలి .

Leave a comment